7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అమ్మా...నీకై ఎన్ని జన్మలైనా

చితి ని పేర్చగ నీవు,
రగిలించగ నీ ప్రేమ ఉండగా,
అమ్మా....మరణమైనా నాకు మరుజననమేగ...!